Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *అమరావతి నవంబర్ పున్నమి ప్రతినిధి* *బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు* *ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జోన్ ల వారిగా ప్రశిక్షణ* *జోన్ వారీగా ప్రశిక్షణ వర్గ* (వర్క్ షాప్) *కోస్తాంధ్ర జోన్ పరిధిలో వారి కి నెల్లూరు జిల్లాలో…

*అమరావతి నవంబర్ పున్నమి ప్రతినిధి*
*బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు*

*ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జోన్ ల వారిగా ప్రశిక్షణ*

*జోన్ వారీగా ప్రశిక్షణ వర్గ*
(వర్క్ షాప్)

*కోస్తాంధ్ర జోన్ పరిధిలో వారి కి నెల్లూరు జిల్లాలో – 25 వతేదీ*

*గోదావరి జోన్ పరిధిలోవారికి,రాజమండ్రి లో -27వతేదీ*

*ఉత్తరాంధ్ర జోన్ పరిధిలో వారి కి,విశాఖపట్నం లో -28వతేదీ*

*రాయలసీమ జోన్ పరిధిలోవారికి ,కడప జిల్లాలో -29వతేదీ*

*ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *