Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాలల హక్కుల పరిరక్షణపై కమీషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాలల హక్కుల పరిరక్షణపై కమీషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం మంగళగిరిలో గల కమిషన్ కార్యాలయంలో గురువారం కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అధ్యక్షతన నిర్వహించారు.
  • అధికారులు మరియు సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మందాల గంగ సూర్యనారాయణ, వి గాంధిబాబు, సిహెచ్ మధుసూదనరావు, పద్మాలత మరియు కమీషన్ సెక్రెటరీ ఉమాదేవి పాల్గొన్నారు.
  • ఈ సమావేశంలో రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలు, జిల్లాల వారీగా అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించి, బాలల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ త్రైమాసిక సమీక్షా సమావేశం మంగళగిరిలో గల కమిషన్ కార్యాలయంలో గురువారం కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అధ్యక్షతన నిర్వహించారు. అధికారులు మరియు సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మందాల గంగ సూర్యనారాయణ, వి గాంధిబాబు, సిహెచ్ మధుసూదనరావు, పద్మాలత మరియు కమీషన్ సెక్రెటరీ ఉమాదేవి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలు, జిల్లాల వారీగా అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించి, బాలల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *