Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌ మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌ మృతి

వార్త ముఖ్యాంశాలు

  • బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌(20) మృతి శివశంకర్‌ కర్నూలులోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు బైక్‌ ఢీకొన్న తర్వాత 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లిన బస్సు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో శివ మృతిపై కుటుంబంలో విషాదం ఎందుకు బయటకు వెళ్లాడో తెలియదని చెప్పిన కుటుంబసభ్యులు…

బస్సును ఢీకొన్న పల్సర్‌ వాహనదారుడు శివశంకర్‌(20) మృతి
శివశంకర్‌ కర్నూలులోని ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు
బైక్‌ ఢీకొన్న తర్వాత 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లిన బస్సు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో శివ మృతిపై కుటుంబంలో విషాదం ఎందుకు బయటకు వెళ్లాడో తెలియదని చెప్పిన కుటుంబసభ్యులు వివరాలు ఇంకా తెలియవలసి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *