Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు

బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు

బద్వేల్, పున్నమి ప్రతినిధి: కొండాపురం పోలీస్‌ స్టేషన్‌ నుంచి బదిలీపై వచ్చిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) UY. జయరాములు బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విధుల్లో చేరి రిపోర్ట్‌ చేసుకున్నారు. బదిలీ ఉత్తర్వుల మేరకు ఆయన బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎస్‌ఐ జయరాములు తెలిపారు.

బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *