Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బండకిండపల్లి సర్పంచ్ అభ్యర్థిగా లెక్కల లక్ష్మి దేవి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బండకిండపల్లి సర్పంచ్ అభ్యర్థిగా లెక్కల లక్ష్మి దేవి

వార్త ముఖ్యాంశాలు

  • బండకిండపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లెక్కల లక్ష్మి దేవి ముందుకు వస్తున్నారు.
  • గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె సంకల్పించారు.
  • గ్రామ ప్రగతి కోసం తనకు ప్రజలు ఆదరాభిమానాలు, మద్దతు, ఆశీర్వాదాలు అందించాలని కోరారు.

బండకిండపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లెక్కల లక్ష్మి దేవి ముందుకు వస్తున్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆమె సంకల్పించారు. గ్రామ ప్రగతి కోసం తనకు ప్రజలు ఆదరాభిమానాలు, మద్దతు, ఆశీర్వాదాలు అందించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *