Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషుల కోసం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి అని బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా గురువారం వెల్లడించారు.
  • 100, 200, 400, 1000 మీటర్లు పరుగు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో వంటి విభాగాల పోటీలు ఉంటాయి.
  • ప్రతిభ చూపిన అథ్లెట్లు రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ కోసం ఎంపిక అవుతారని, యువతకు క్రీడా రంగంలో ప్రోత్సాహం కల్పించే అవకాశం అని పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషుల కోసం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి అని బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా గురువారం వెల్లడించారు. 100, 200, 400, 1000 మీటర్లు పరుగు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో వంటి విభాగాల పోటీలు ఉంటాయి. ప్రతిభ చూపిన అథ్లెట్లు రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ కోసం ఎంపిక అవుతారని, యువతకు క్రీడా రంగంలో ప్రోత్సాహం కల్పించే అవకాశం అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *