Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి..!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి..!!

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆసుపత్రి ఔటోపోస్ట్ పోలీసులు తెలిపారు.
  • మంగళవారం సాయంత్రం ఎర్రగుంట్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు.
  • అతని సంబంధీకులు ఆసుపత్రి వద్దకు రావాలని కోరారు.

ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆసుపత్రి ఔటోపోస్ట్ పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎర్రగుంట్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. అతని సంబంధీకులు ఆసుపత్రి వద్దకు రావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *