Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ప్రొద్దుటూరు: పిల్లలకు విషమిచ్చి తల్లి సహా ఆత్మహత్యకు యత్నం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరు: పిల్లలకు విషమిచ్చి తల్లి సహా ఆత్మహత్యకు యత్నం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరులోని స్థానిక ఈశ్వరరెడ్డినగర్కు చెందిన వివాహిత భర్తతో గొడవపడి గురువారం తనతో పాటు ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యకు యత్నించింది.
  • గమనించిన కుటుంబసభ్యులు సాయంత్రం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
  • పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్కు తరలించారు.

ప్రొద్దుటూరులోని స్థానిక ఈశ్వరరెడ్డినగర్కు చెందిన వివాహిత భర్తతో గొడవపడి గురువారం తనతో పాటు ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు సాయంత్రం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్కు తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలతో ఈ ఘాతుకానికి వివాహిత పాల్పడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *