Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ప్రమాణ స్వీకార కార్యక్రమనికి రానున్నట్లు తెలిపిన మంత్రి సీతక్క గారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రమాణ స్వీకార కార్యక్రమనికి రానున్నట్లు తెలిపిన మంత్రి సీతక్క గారు*

వార్త ముఖ్యాంశాలు

  • *మంత్రి సీతక్కాను ఆహ్వాన పత్రికను అందజేసిన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు* * ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టియు భవన్ లో ఈనెల 27వ తేదీన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
  • దింతో కార్యక్రమనికి రావాలని మంత్రి సీతక్కను మంత్రి కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేయ్యగా, మంత్రి సీతక్క గారు మాజీ ఎంపీ సోయం బాపూరావు గారిని శాలువాతో సన్మానించి పూల బొకేను అందజేశారు.
  • కాగా మంత్రి సీతక్క గారు కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారని మాజీ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు.

*మంత్రి సీతక్కాను ఆహ్వాన పత్రికను అందజేసిన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు*

*

ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టియు భవన్ లో ఈనెల 27వ తేదీన మాజీ ఎంపీ సోయం బాపూరావు గారు రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దింతో కార్యక్రమనికి రావాలని మంత్రి సీతక్కను మంత్రి కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేయ్యగా, మంత్రి సీతక్క గారు మాజీ ఎంపీ సోయం బాపూరావు గారిని శాలువాతో సన్మానించి పూల బొకేను అందజేశారు. కాగా మంత్రి సీతక్క గారు కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపారని మాజీ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. మాజీ ఎంపీ వెంట మాజీ ఎమ్మెలే ఆత్రం సక్కు కరీం నగర్ గ్రంథాలయ చేర్మెన్ సత్తు మల్లేష్ అక్కేపెల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *