Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ప్రజా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా

వార్త ముఖ్యాంశాలు

  • ఈ రోజున 57 డివిజన్ పర్యటనలో భాగంగా పోలింగ్ బూత్ నెంబర్ 110 ఉన్న స్కూల్ ఆవరణంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది.
  • రుద్రగాని మాధవ్ గౌడ్ భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి ముందస్తుగా ప్రజలు రోగాల బారిన పడకుండా మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులతో బూతు స్థాయిలో తిరిగి ప్రజల బాగోగులు తెలుసుకుంటూ సేవలందిస్తున్నారు

ఈ రోజున 57 డివిజన్ పర్యటనలో భాగంగా పోలింగ్ బూత్ నెంబర్ 110 ఉన్న స్కూల్ ఆవరణంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది.
రుద్రగాని మాధవ్ గౌడ్
భారతీయ జనతా పార్టీ ఖమ్మం రెండో పట్టణ ప్రధాన కార్యదర్శి ముందస్తుగా ప్రజలు రోగాల బారిన పడకుండా మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులతో బూతు స్థాయిలో తిరిగి ప్రజల బాగోగులు తెలుసుకుంటూ సేవలందిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *