వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగరపాలక సంస్థ 21వ డివిజన్ సీపీఐ(ఎం) అభ్యర్థి బూచి దీప్తిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కాయంబు శ్రీనివాసులు, సుధ కోరారు.
- రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పనిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
- ముత్తుకూరు రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఉద్యమించినట్లు పేర్కొన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ 21వ డివిజన్ సీపీఐ(ఎం) అభ్యర్థి బూచి దీప్తిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కాయంబు శ్రీనివాసులు, సుధ కోరారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పనిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ముత్తుకూరు రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఉద్యమించినట్లు పేర్కొన్నారు. దీప్తికి ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.