Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: కాకర్ల మురళి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: కాకర్ల మురళి దుత్తలూరు: పున్నమి తెలుగు దినపత్రిక సంగం రిపోర్టర్ కాకర్ల మురళి మాట్లాడుతూ, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పున్నమి ప్రతినిధులను నియమించి సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
  • ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
  • భవిష్యత్తులో దుత్తలూరు ఇంచార్జ్‌గా ఎదిగి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యతాయుత పాత్రికేయుడిగా సేవలందించడంతో పాటు, పున్నమి తెలుగు దినపత్రిక అభివృద్ధికి తన వంతు కృషి చేయడమే తన ప్రధాన ఆశయమని కాకర్ల మురళి పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: కాకర్ల మురళి

దుత్తలూరు: పున్నమి తెలుగు దినపత్రిక సంగం రిపోర్టర్ కాకర్ల మురళి మాట్లాడుతూ, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పున్నమి ప్రతినిధులను నియమించి సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో దుత్తలూరు ఇంచార్జ్‌గా ఎదిగి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యతాయుత పాత్రికేయుడిగా సేవలందించడంతో పాటు, పున్నమి తెలుగు దినపత్రిక అభివృద్ధికి తన వంతు కృషి చేయడమే తన ప్రధాన ఆశయమని కాకర్ల మురళి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *