Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహణ
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని లక్ష్మణ చందా మండలం పోలీస్ స్టేషన్ లో పోలీస్ జెండా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ కేసులో నమోదు భద్రత లైంగిక వేధింపులు డ్రగ్స్ వినియోగం తదితర అంశాల పైన విద్యార్థులకు పోలీస్ సిబ్బంది విపులంగా వివరించారు.
  • ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని లక్ష్మణ చందా మండలం పోలీస్ స్టేషన్ లో పోలీస్ జెండా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ కేసులో నమోదు భద్రత లైంగిక వేధింపులు డ్రగ్స్ వినియోగం తదితర అంశాల పైన విద్యార్థులకు పోలీస్ సిబ్బంది విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *