Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

కొత్త క్రికెట్ అసోసియేషన్ అభినందనీయం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్త క్రికెట్ అసోసియేషన్ అభినందనీయం.

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తగా ఎన్నికైన తెలం గాణ క్రికెట్ అసోసియేషన్ నాయకత్వంతో తెలంగాణకు కొత్త ఉత్సాహం తెచ్చిందని జిల్లా కోచ్ రామరాజు పత్రికా ప్రకటనలో అన్నారు.
  • గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్గా డీకే అరుణ, అధ్యక్షుడిగా బీబీ పాటిల్ బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పారదర్శకత విశ్వాసం నేత సమగ్రతతో ముందుకు సాగుతుందన్నారు.

కొత్తగా ఎన్నికైన తెలం గాణ క్రికెట్ అసోసియేషన్ నాయకత్వంతో తెలంగాణకు కొత్త ఉత్సాహం తెచ్చిందని జిల్లా కోచ్ రామరాజు పత్రికా ప్రకటనలో అన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్గా డీకే అరుణ, అధ్యక్షుడిగా బీబీ పాటిల్ బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పారదర్శకత విశ్వాసం నేత సమగ్రతతో ముందుకు సాగుతుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *