Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సత్యసాయి

పోలింగ్ ప్రాంతాల్లో 28న సెలవు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలింగ్ ప్రాంతాల్లో 28న సెలవు

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్ర ప్రదేశ్: పత్రికా ప్రకటన ప్రకారం రాబోయే ఎన్నికల్లో పోలింగ్ ప్రాంతాల్లో ఈనెల 28న సెలవు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అయినా సురేష్ కుమార్ వెల్లడించారు.
  • కాబట్టి స్థానిక ఎన్నికలకు నియమ నిబంధనలు వర్తిస్తాయని ఆయన తెలియజేశారు.

ఆంధ్ర ప్రదేశ్: పత్రికా ప్రకటన ప్రకారం రాబోయే ఎన్నికల్లో పోలింగ్ ప్రాంతాల్లో ఈనెల 28న సెలవు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అయినా సురేష్ కుమార్ వెల్లడించారు. కాబట్టి స్థానిక ఎన్నికలకు నియమ నిబంధనలు వర్తిస్తాయని ఆయన తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *