Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సత్యసాయి

ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్‌ గ్రూప్‌లపై నిఘా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్‌ గ్రూప్‌లపై నిఘా

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌, జెడ్పీ ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్‌ గ్రూప్‌లో నకిలీ సమాచారం చేరవేస్తున్న విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి..దీనిలో భాగంగా విశాఖలోని ఓ ప్రముఖ గ్రూప్‌పై ముఖ్యంగా నిఘా పెట్టినట్టు సమాచారం.
  • ఇటు అభ్యర్ధులను, జర్నలిస్టులను ఉదయం నుంచి సాయంత్రం వరకూ టెన్షన్‌ కల్పించే విధంగా గ్రూప్‌ అడ్మిన్‌ చేస్తున్న హడావుడిపై ప్రముఖంగా నిఘా వేసినట్టు సమాచారం.
  • ఈ విషయంలో వాస్తవాలకు దూరంగా అసత్యాలకు అధికంగా సమాచారాన్ని గ్రూప్‌లో చేరవేస్తున్నారని, అలాగే ఎవరో గెలుస్తారో, ఎవరిని నియమిస్తారో అనే ఉత్కంఠ కల్పి విధంగా మేసేజ్‌లు పెట్టడంపై విశాఖకు చెందిన ఓ రాజకీయ నేత ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌, జెడ్పీ ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్‌ గ్రూప్‌లో నకిలీ సమాచారం చేరవేస్తున్న విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి..దీనిలో భాగంగా విశాఖలోని ఓ ప్రముఖ గ్రూప్‌పై ముఖ్యంగా నిఘా పెట్టినట్టు సమాచారం. ఇటు అభ్యర్ధులను, జర్నలిస్టులను ఉదయం నుంచి సాయంత్రం వరకూ టెన్షన్‌ కల్పించే విధంగా గ్రూప్‌ అడ్మిన్‌ చేస్తున్న హడావుడిపై ప్రముఖంగా నిఘా వేసినట్టు సమాచారం. ఈ విషయంలో వాస్తవాలకు దూరంగా అసత్యాలకు అధికంగా సమాచారాన్ని గ్రూప్‌లో చేరవేస్తున్నారని, అలాగే ఎవరో గెలుస్తారో, ఎవరిని నియమిస్తారో అనే ఉత్కంఠ కల్పి విధంగా మేసేజ్‌లు పెట్టడంపై విశాఖకు చెందిన ఓ రాజకీయ నేత ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *