Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన : కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన : కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించినారు.
  • కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, సాయంత్రం లోపు , ఫలితాలు ప్రకటించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచాలని అధికారులను ఆదేశించారు.

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ మండలం తాటికల్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఏర్పాట్లు పరిశీలించినారు. కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, సాయంత్రం లోపు , ఫలితాలు ప్రకటించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పెంచాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *