Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పోక్సో కేసులో కేంద్ర మంత్రి కుమారున్ని అరెస్ట్ చేయాలి: ఐద్వా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పోక్సో కేసులో కేంద్ర మంత్రి కుమారున్ని అరెస్ట్ చేయాలి: ఐద్వా

వార్త ముఖ్యాంశాలు

  • పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని ప్రొద్దుటూరు ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు విజయ కుమారి, ప్రేమ డిమాండ్ చేశారు.
  • వారు శుక్రవారం సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేస్తామని ఆపార్టీ నేతలు గతంలో చెప్పారన్నారు.

పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారున్ని అరెస్ట్ చేయాలని ప్రొద్దుటూరు ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు విజయ కుమారి, ప్రేమ డిమాండ్ చేశారు. వారు శుక్రవారం సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్ చేస్తామని ఆపార్టీ నేతలు గతంలో చెప్పారన్నారు. మంత్రి కుమారునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *