Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొంగి ప్రవహిస్తున్న నల్లవాగును ఆత్మకూరు ఆర్డీవో, డిఎస్పి లు పరిశీలన..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొంగి ప్రవహిస్తున్న నల్లవాగును ఆత్మకూరు ఆర్డీవో, డిఎస్పి లు పరిశీలన..

వార్త ముఖ్యాంశాలు

  • అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి చేజర్ల మండలం లో గత వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని యనమదల గ్రామ సమీపంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తుండడంతో.బుధవారం ఆత్మకూరు ఆర్డీవో పావని, డిఎస్పి వేణుగోపాల్ పరిశీలించారు.
  • ఈ సందర్భంగా వాగుకు రెండు వైపులా రోడ్డుపై ముళ్ళకంచెలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి వాహనాలను వెళ్లకుండా చూడాలని సూచించారు.
  • నల్లవాగు దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా రెవిన్యూ, పోలీస్ శాఖలు, , వివిధ మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి

చేజర్ల మండలం లో గత వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని యనమదల గ్రామ సమీపంలోని నల్లవాగు పొంగి ప్రవహిస్తుండడంతో.బుధవారం ఆత్మకూరు ఆర్డీవో పావని, డిఎస్పి వేణుగోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాగుకు రెండు వైపులా రోడ్డుపై ముళ్ళకంచెలను ఏర్పాటు చేయడంతో ఎలాంటి వాహనాలను వెళ్లకుండా చూడాలని సూచించారు. నల్లవాగు దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా రెవిన్యూ, పోలీస్ శాఖలు, , వివిధ మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *