Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

పెద్ద శంకర్ల పూడి గ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెద్ద శంకర్ల పూడి గ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమం.

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో స్థానిక శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే సత్య ప్రభ కు అందజేశారు.
  • ఈ సందర్భంగా వరుపుల సత్య ప్రభ రాజా మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తానని సత్య ప్రభ రాజా అన్నారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో స్థానిక శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే సత్య ప్రభ కు అందజేశారు. ఈ సందర్భంగా వరుపుల సత్య ప్రభ రాజా మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తానని సత్య ప్రభ రాజా అన్నారు. కొన్ని సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేయాలని ఆమె ఆదేశించారు. తమ సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *