Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

పెగడ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెగడ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • పెగడపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెగడపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
  • స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

పెగడపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెగడపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *