Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పెండింగ్ఆ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి అని శా కార్యకర్తల ధర్నా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెండింగ్ఆ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి అని శా కార్యకర్తల ధర్నా
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో ని నేల కొండపల్లి మండలం లో మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు ఈ ధర్నా కార్యక్రమం లో సీపీఎం మండల కార్యదర్శి కే వి రామి రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు…

ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో ని నేల కొండపల్లి మండలం లో మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు
ఈ ధర్నా కార్యక్రమం లో సీపీఎం మండల కార్యదర్శి కే వి రామి రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు పెండింగ్ లో వేతనాలు వెంటనే విడుదల చెయ్యాలి అని కనీస వేతనం 18000 అలాగే ఏడాది కి రెండు జతల యూనిఫామ్ లు ఇవ్వాలని పని ప్రదేశం భద్రత, గౌరవం కలిపించాలి అని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *