Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పూర్తయిన కోటి సంతకాల సేకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పూర్తయిన కోటి సంతకాల సేకరణ

వార్త ముఖ్యాంశాలు

  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరులో ముగిసింది ఒక లక్షా నాలుగు వందల సంతకాలను రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారి నేతృత్వంలో సేకరించడం జరిగింది.
  • ఆ సేకరించిన పుస్తకాలన్నింటిని సెంట్రల్ పార్టీ ఆఫీసుకు తరలించడం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరులో ముగిసింది ఒక లక్షా నాలుగు వందల సంతకాలను రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ గారి నేతృత్వంలో సేకరించడం జరిగింది. ఆ సేకరించిన పుస్తకాలన్నింటిని సెంట్రల్ పార్టీ ఆఫీసుకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *