Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పులివెందుల మండలం నలపురెడ్డి పల్లె గ్రామంలో జింక అంకాలయ్య అనే వ్యక్తి దారుణ హత్య….

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పులివెందుల మండలం నలపురెడ్డి పల్లె గ్రామంలో జింక అంకాలయ్య అనే వ్యక్తి దారుణ హత్య….

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా పులివెందుల మండలం నలపురెడ్డి పల్లె గ్రామంలో జింక అంకాలయ్య అనే వ్యక్తి దారుణ హత్య....
  • బండరాయితో మోది చంపిన దుండగులు.......
  • అంకాలయ్య స్వగ్రామం యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామం అన్నదమ్ముల తో ఆస్తి వివాదాల కారణంగా కొద్దికాలం క్రితం పులివెందుల టౌన్ చెన్నారెడ్డి కాలనీ లో నివసిస్తున్నాడు.......

కడప జిల్లా

పులివెందుల మండలం నలపురెడ్డి పల్లె గ్రామంలో జింక అంకాలయ్య అనే వ్యక్తి దారుణ హత్య….

బండరాయితో మోది చంపిన దుండగులు…….

అంకాలయ్య స్వగ్రామం యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామం అన్నదమ్ముల తో ఆస్తి వివాదాల కారణంగా కొద్దికాలం క్రితం పులివెందుల టౌన్ చెన్నారెడ్డి కాలనీ లో నివసిస్తున్నాడు…….

ఆస్తి కారణాల లేదా మరి ఏ కారణాలతో హత్య చేయబడ్డాడు పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు……..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *