Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పాలకవర్గం బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాలకవర్గం బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • వెంప పిఏసిఎస్ బ్యాంక్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం భీమవరం : పిఏసిఎస్ బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
  • భీమవరం మండలం వెంప గ్రామంలో పిఏసిఎస్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

భీమవరం : పిఏసిఎస్ బ్యాంక్ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.

భీమవరం మండలం వెంప గ్రామంలో పిఏసిఎస్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

చైర్మన్ గా కె కాశీ విశ్వనాథరాజు (మేడూరు), సభ్యులుగా పి సత్యనారాయణ రాజు, కోవూరు వెంకట్ సత్యనారాయణ లు ప్రమాణ స్వీకారం చేశారు.

కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *