Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

పార్వతీపురంలో వైసీపీ విస్తృత సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పార్వతీపురంలో వైసీపీ విస్తృత సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • పార్వతీపురం, సెప్టెంబర్ 28: వెంకంపేట పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగింది.
  • రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
  • అనంతరం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులను సత్కరించారు.

పార్వతీపురం, సెప్టెంబర్ 28: వెంకంపేట పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. అనంతరం పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *