Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విజయనగరం

కంటకాపల్లి అభివృద్ధి లక్ష్యంగా తూరుబిల్లి ఆనంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కంటకాపల్లి అభివృద్ధి లక్ష్యంగా తూరుబిల్లి ఆనంద్

వార్త ముఖ్యాంశాలు

  • కంటకాపల్లి అభివృద్దె లక్ష్యంగా తూరుబిల్లి ఆనంద్ సోమవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు విజయనగరం జిల్లా బ్యూరో రమణ నవంబర్ 13 పున్నమి ప్రతినిధి కంటకాపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తూరుబిల్లి ఆనంద్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
  • గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
  • యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారం, విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు.

కంటకాపల్లి అభివృద్దె లక్ష్యంగా తూరుబిల్లి ఆనంద్

సోమవారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
విజయనగరం జిల్లా బ్యూరో రమణ నవంబర్ 13 పున్నమి ప్రతినిధి

కంటకాపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తూరుబిల్లి ఆనంద్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారం, విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, గ్రామ ప్రజలు ఆశీర్వదించి సహకరించాలని తూరుబిల్లి ఆనంద్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *