Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన ఎమ్మెల్యే కొలికపూడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

తిరువూరులో పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబ పరిస్థితులు, యోగక్షేమాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *