Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పామూరులో ఉచిత వైద్య శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు : స్థానిక సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం నెల్లూరు మోడరన్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కంటి, షుగర్ సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
  • ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చూసించారు.

పామూరు : స్థానిక సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం నెల్లూరు మోడరన్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కంటి, షుగర్ సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చూసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *