Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

క్రైమ్ రివ్యూ నిర్వహించిన కనిగిరి డిఎస్పి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
క్రైమ్ రివ్యూ నిర్వహించిన కనిగిరి డిఎస్పి

వార్త ముఖ్యాంశాలు

  • ప్రకాశం జిల్లా కనిగిరి డిఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ శనివారం డిఎస్పీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే విధంగా డివిజన్ అధికారులను ఆదేశించారు.
  • రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన చర్యలు తెలిపారు.

ప్రకాశం జిల్లా కనిగిరి డిఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ శనివారం డిఎస్పీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే విధంగా డివిజన్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన చర్యలు తెలిపారు. మైనర్ల రాష్ డ్రైవింగ్ పై దృష్టి సారించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *