Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0 విజయవంతం చేసిన DE మణికుమార్‌ను సన్మానించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పల్లె పండుగ 3.0 విజయవంతం చేసిన DE మణికుమార్‌ను సన్మానించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు DE మణికుమార్‌ను జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
  • ఈ సందర్భంగా మణికుమార్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
  • కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ విజయవంతం చేయడంలో ఆయన అందించిన సేవలను కొట్టే వెంకటేశ్వర్లు ప్రశంసించారు.

ఉదయగిరి నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు DE మణికుమార్‌ను జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మణికుమార్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ విజయవంతం చేయడంలో ఆయన అందించిన సేవలను కొట్టే వెంకటేశ్వర్లు ప్రశంసించారు. ప్రజలు, అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయడం వల్లే పల్లె పండుగ 3.0 కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల మాజీ అధ్యక్షులు దుంపలగడ్డ రవి కుమార్, ఉదయగిరి మండలం మాజీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి మరియు నెల్లూరు జిల్లా మాజీ కార్యదర్శి అల్లూరి రవీంద్ర పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *