Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏరుకొల్లులో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏరుకొల్లులో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • ఏరుకొల్లు, బ్రహ్మేశ్వరం గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏరుకొల్లులో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు.
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
  • మాజీ ఎంపీపీ కుర్తి రవీంద్రబాబు, కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఏరుకొల్లు, బ్రహ్మేశ్వరం గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏరుకొల్లులో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీపీ కుర్తి రవీంద్రబాబు, కూటమి నాయకులు, వైద్యులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *