Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగ 3.0కు భారీ బందోబస్తు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పల్లె పండుగ 3.0కు భారీ బందోబస్తు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొననున్న సందర్భంగా నెల్లూరు జిల్లా మారార్పురం జిల్లా ప్రకాశం జిల్లా ఎస్పీలు డాక్టర్ అజిత వేజెండ్ల, పంకజ్ కుమార్ మీనా, శ్రీ.వి. హర్షవర్ధన్ రాజు సభ వేదికను పరిశీలిస్తూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది

పల్లె పండుగ 3.0కు భారీ బందోబస్తు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *