Saturday, 26 September 2026
  • Home  
  • పల్లె పండగ CM సభ పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండగ CM సభ పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు

వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత నాయకులతో మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత నాయకులతో మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.