Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పల్నాడు జిల్లాలో 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నరసరావుపేట: 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ పలనాడు జిల్లాలో రెన్యువల్ కు నోచుకొని ఓపెన్ కేటగిరీలోని 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ తెలిపారు.
  • వచ్చే నెల 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
  • ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.

నరసరావుపేట: 24 మద్యం షాపులకు నోటిఫికేషన్

పలనాడు జిల్లాలో రెన్యువల్ కు నోచుకొని ఓపెన్ కేటగిరీలోని 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎక్సైజ్ స్టేషన్, ఈఎస్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *