Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పర్యావరణ హితంగా మట్టి వినాయక విగ్రహం తయారీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పర్యావరణ హితంగా మట్టి వినాయక విగ్రహం తయారీ

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా స్వచ్ఛమైన రేగడి మట్టితో బొల్లెపెల్లి సమిత్ S/o బొల్లెపెల్లి మహేందర్ అనే యువకుడు వినాయకుడి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేశాడు.
  • రెండు రోజుల పాటు ప్రత్యేక శ్రమ తీసుకుని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయనాలు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన రేగడి మట్టితో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం విశేషం.పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరారు.
  • యువకుని నైపుణ్యాన్ని, పర్యావరణ స్పూర్తిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

చెన్నరావుపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా స్వచ్ఛమైన రేగడి మట్టితో బొల్లెపెల్లి సమిత్ S/o బొల్లెపెల్లి మహేందర్ అనే యువకుడు వినాయకుడి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో తయారు చేశాడు. రెండు రోజుల పాటు ప్రత్యేక శ్రమ తీసుకుని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయనాలు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన రేగడి మట్టితో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం విశేషం.పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరారు. యువకుని నైపుణ్యాన్ని, పర్యావరణ స్పూర్తిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *