Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

జల్లిలో రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ యాట సుధాకర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జల్లిలో రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ యాట సుధాకర్

వార్త ముఖ్యాంశాలు

  • జల్లిలో రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ యాట సుధాకర్ ఉప సర్పంచ్ మెరుగు బాబు గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ.
  • జల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు అర్హులైన లబ్ధిదారులను నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అంబాల బిక్షపతి ఆర్ ఐ మమత జల్లి పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ జిపి ఆఫీసర్ నరసింహ స్వామి ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి…

జల్లిలో రేషన్ కార్డుల పంపిణీ సర్పంచ్ యాట సుధాకర్ ఉప సర్పంచ్ మెరుగు బాబు గారి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ. జల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు అర్హులైన లబ్ధిదారులను నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అంబాల బిక్షపతి ఆర్ ఐ మమత జల్లి పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ జిపి ఆఫీసర్ నరసింహ స్వామి ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి సురేష్ మెరుగు సంపత్ కొర్ర మోహన్ చీకటి నందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *