Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పద్మావతి గ్రామైక్య సంఘంలో బతుకమ్మ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పద్మావతి గ్రామైక్య సంఘంలో బతుకమ్మ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట :(పున్నమి )చెన్నరావుపేట మండల కేంద్రంలోని పద్మావతి గ్రామైక్య సంఘంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకట శివానంద్.
  • ఏపిఎం తిలక్ గౌడ్ మాట్లాడుతూ మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు.
  • బతుకమ్మ పాటలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.

చెన్నరావుపేట :(పున్నమి )చెన్నరావుపేట మండల కేంద్రంలోని పద్మావతి గ్రామైక్య సంఘంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకట శివానంద్. ఏపిఎం తిలక్ గౌడ్ మాట్లాడుతూ మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. బతుకమ్మ పాటలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. అనంతరం గ్రామైక్య సంఘం లో బతుకమ్మ పాటలను పాడుతూ ఆటపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివో ఏ కుసుమ ఆమని. పద్మావతి సంఘం అధ్యక్షురాలు లక్క కీర్తన. ప్రధాన కార్యదర్శి ముదురు సుగుణ. ఉపాధ్యక్షురాలు కంది పూలమ్మ ,కార్యదర్శి మహేశ్వరి, సహాయ కార్యదర్శి నిర్మల. సీసీలు మంజుల సుజాత, అకౌంటెంట్ రజిత, కంప్యూటర్ ఆపరేటర్ ఉమా. సంఘ ప్రతినిధులు. సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *