Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వనపర్తి

నోటీసు వెనక్కి తీసుకోండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నోటీసు వెనక్కి తీసుకోండి

వార్త ముఖ్యాంశాలు

  • కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీకి మాజీ మంత్రి చిన్నారెడ్డి లేఖ రాశారు.
  • తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
  • పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల ఆవేదననే వ్యక్తపరిచానన్నారు.

కాంగ్రెస్‌ క్రమశిక్షణా కమిటీకి మాజీ మంత్రి చిన్నారెడ్డి లేఖ రాశారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల ఆవేదననే వ్యక్తపరిచానన్నారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఒంటెద్దు పోకడలా ఉందని పేర్కొన్నారు. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *