Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వనపర్తి

నూతన సర్పంచు గారిని ఘనంగా సన్మానించిన మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన సర్పంచు గారిని ఘనంగా సన్మానించిన మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం

వార్త ముఖ్యాంశాలు

  • *నూతన సర్పంచ్ గారిని ఘనంగా సన్మానిస్తున్న మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 22 /12/ 2025* *ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన మామిడి మాడ గ్రామ సర్పంచిగా బాల్ లింగం శెట్టి గారిని ఈరోజు గ్రామపంచాయతీ…

*నూతన సర్పంచ్ గారిని ఘనంగా సన్మానిస్తున్న మామిడిమాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 22 /12/ 2025*

*ఇటీవలే గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన మామిడి మాడ గ్రామ సర్పంచిగా బాల్ లింగం శెట్టి గారిని ఈరోజు గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప మరియు రవిశంకర్ ఎం ఎన్ విజయకుమార్ ఉపాధ్యాయ బృందం వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతులు ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందించి పాఠశాల విద్యాభివృద్ధికి తోడ్పడాలని వారు నూతన సర్పంచిని ఉద్దేశించి మాట్లాడారు మున్ముందు పాఠశాల అభివృద్ధికి సహకారాలు అందించాలని వారు ఈ సందర్భంగా కోరారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *