Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నేడు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సామూహిక కేదారేశ్వరి వ్రతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సామూహిక కేదారేశ్వరి వ్రతం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి టెంపుల్ న్యూస్ : దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో నెలకొని ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూన్నంబిక అమ్మవారి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక కేదారేశ్వర అమ్మవారి వ్రతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
  • మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి నోములను ఆలయంలో నిర్వహించుకుని శ్రీ స్వామి, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని అలయార్చకులు అన్నట్లు తెలిపారు.

శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి టెంపుల్ న్యూస్ : దక్షిణ కాశిగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో నెలకొని ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూన్నంబిక అమ్మవారి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక కేదారేశ్వర అమ్మవారి వ్రతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి నోములను ఆలయంలో నిర్వహించుకుని శ్రీ స్వామి, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని అలయార్చకులు అన్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *