Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తెదేపా నాయకుల ఆద్వర్యంలో ఘనంగా పట్టణాధ్యక్షుని జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెదేపా నాయకుల ఆద్వర్యంలో ఘనంగా పట్టణాధ్యక్షుని జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి న్యూస్ : తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు జన్మదిన పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి విజయ్ కుమార్…
  • ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

శ్రీకాళహస్తి, అక్టోబర్ 20, పున్నమి న్యూస్ : తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు జన్మదిన పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి విజయ్ కుమార్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించి, అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *