Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నేడు శ్రీకాళహస్తిలో రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు శ్రీకాళహస్తిలో రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ దక్షణ కైలాస నగర్ సమీపంలో ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ అకాడమీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం కానున్నట్లు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ,…
  • ఈ క్రీడా పోటీలు 01.10.25 శనివారం నుండి 03.10.25 సోమవారం జరుగునని ఈఐ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాభివృద్ధి (శాప్) చైర్మన్ అనిమిని రవి నాయుడు విచ్చేయుదురని టిడిపి నాయకులు తెలిపారు.
  • ఈ క్రీడలను వీక్షించేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు కార్యక్రమాని వీచ్చేసి జయప్రదం చేయలన్నారు.

శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ దక్షణ కైలాస నగర్ సమీపంలో ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ అకాడమీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం కానున్నట్లు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, కూటమి కుటుంబ సభ్యులు ప్రకటన ద్వారా తెలిపారు. ఈ క్రీడా పోటీలు 01.10.25 శనివారం నుండి 03.10.25 సోమవారం జరుగునని ఈఐ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాభివృద్ధి (శాప్) చైర్మన్ అనిమిని రవి నాయుడు విచ్చేయుదురని టిడిపి నాయకులు తెలిపారు. ఈ క్రీడలను వీక్షించేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు కార్యక్రమాని వీచ్చేసి జయప్రదం చేయలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *