Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అత్తి వరదరాజ స్వామి కి వివిధ పుష్పాలతో అలంకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అత్తి వరదరాజ స్వామి కి వివిధ పుష్పాలతో అలంకరణ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము నకు అనుబంధాలయమైన శ్రీప్రసన్న వరద రాజస్వామి ఆలయo నందు శుక్రవారం శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్ణాహుతి అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించడం జరిగింది.స్వామివారికి విశేష పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలను సమర్పించారు.అనంతరం భక్తులకు…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము నకు అనుబంధాలయమైన శ్రీప్రసన్న వరద రాజస్వామి ఆలయo నందు శుక్రవారం శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్ణాహుతి అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించడం జరిగింది.స్వామివారికి విశేష పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలను సమర్పించారు.అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *