వార్త ముఖ్యాంశాలు
- శబరిమలకు నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే.
- ఇప్పటికి ప్రారంభమైన బుకింగ్స్.
- ప్రజల సౌకర్యాలకు తగ్గట్టు రైళ్లు ఏర్పాటు చేశామన్న IRCTC.
శబరిమలకు నేటి నుంచి 54 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. ఇప్పటికి ప్రారంభమైన బుకింగ్స్. ప్రజల సౌకర్యాలకు తగ్గట్టు రైళ్లు ఏర్పాటు చేశామన్న IRCTC. నవంబర్, డిసెంబర్, జనవరి ల్లో సర్వీసులు నడుపుతామని వెల్లడి.