వార్త ముఖ్యాంశాలు
- విధ్యుత్ సబ్ స్టేషన్ లో మరమత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ADE హేమచంద్రబాబు తెలిపారు.
- ఉదయం 9 నుంచి 12 గంటల వరకు SCB నగర్, Aపవర్ హౌస్ బస్తి, పునుబస్తి, గంగా బిషన్ బస్తి, రామటాకీస్ ఏరియా, మధుర బస్తి, బర్లిఫిట్, గొల్లగూడెం, బర్మాకాంప్, రుద్రంపూర్, గౌతంపూర్, 3 ఇంక్లైన్, విద్యానగర్, రాంనగర్, NK నగర్, వెంకటేశ్వర కాలనీలో విధ్యుత్ సరఫరా…
విధ్యుత్ సబ్ స్టేషన్ లో మరమత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ADE హేమచంద్రబాబు తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు SCB నగర్, Aపవర్ హౌస్ బస్తి, పునుబస్తి, గంగా బిషన్ బస్తి, రామటాకీస్ ఏరియా, మధుర బస్తి, బర్లిఫిట్, గొల్లగూడెం, బర్మాకాంప్, రుద్రంపూర్, గౌతంపూర్, 3 ఇంక్లైన్, విద్యానగర్, రాంనగర్, NK నగర్, వెంకటేశ్వర కాలనీలో విధ్యుత్ సరఫరా ఉండదని అన్నారు.