Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

నేటి నుంచి చికెన్ షాపులు బంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేటి నుంచి చికెన్ షాపులు బంద్

వార్త ముఖ్యాంశాలు

  • T.Ravinder పున్నమి News Apr 01, 2026, నేటి నుంచి చికెన్ షాపులు బంద్ తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నేడు మూతపడనున్నాయి.
  • పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్‌ను కేజీకి రూ.30కి పెంచాలని రిటైల్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
  • ఈ మేరకు నేటి నుంచి చికెన్ షాపుల బంద్ పాటిస్తున్నారు.

T.Ravinder
పున్నమి News
Apr 01, 2026,

నేటి నుంచి చికెన్ షాపులు బంద్
తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నేడు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్‌ను కేజీకి రూ.30కి పెంచాలని రిటైల్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేటి నుంచి చికెన్ షాపుల బంద్ పాటిస్తున్నారు. గతంలో మార్జిన్ కేజీకి రూ.26 ఉండగా, ఇటీవల దాన్ని రూ.16కు తగ్గించడంతో తాము నష్టపోతున్నామని యజమానులు పేర్కొన్నారు. ఈ నిరసన కారణంగా చికెన్ దుకాణాలు 2-3 రోజుల పాటు మూతపడే అవకాశం ఉంది. దీంతో కోడి మాంసం ప్రియులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *