Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు : సంజీవరెడ్డి నగర్‌లో టీడీపీ గర్జన.. అభివృద్ధికి ఎమ్మెల్యే భరోసా!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు : సంజీవరెడ్డి నగర్‌లో టీడీపీ గర్జన.. అభివృద్ధికి ఎమ్మెల్యే భరోసా!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంజీవరెడ్డి నగర్‌లో టీడీపీ బూత్ యూనిట్ సమావేశం ఘనంగా జరిగింది.
  • బీసీ సెల్ అధ్యక్షుడు తురక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను కొనియాడారు.
  • గ్రామంలోని స్మశాన వాటిక రోడ్డు, తాగునీటి ప్లాంట్, సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.

నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంజీవరెడ్డి నగర్‌లో టీడీపీ బూత్ యూనిట్ సమావేశం ఘనంగా జరిగింది. బీసీ సెల్ అధ్యక్షుడు తురక వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను కొనియాడారు. గ్రామంలోని స్మశాన వాటిక రోడ్డు, తాగునీటి ప్లాంట్, సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో త్వరలోనే పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *