వార్త ముఖ్యాంశాలు
- --మొత్తం 1,175 ఓట్లు..
- 34 చెల్లనివి --రూప్‌కుమార్‌కు 742..
- విజయ్‌కుమార్ రెడ్డికి 334 ఓట్లు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు వెల్లడయ్యాయి.
–మొత్తం 1,175 ఓట్లు.. 34 చెల్లనివి
–రూప్‌కుమార్‌కు 742.. విజయ్‌కుమార్ రెడ్డికి 334 ఓట్లు
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 1,175 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, వాటిలో 34 ఓట్లు చెల్లనివిగా తేలాయి. మిగిలిన 1,141 ఓట్లు చెల్లుబాటయ్యాయి. టీడీపీ అభ్యర్థి పోలుబోయిన రూప్‌కుమార్‌కు 742 ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్ రెడ్డికి 334 ఓట్లు లభించాయి. పోస్టల్ బ్యాలెట్లలో రూప్‌కుమార్‌కు 408 ఓట్ల ఆధిక్యం నమోదైంది.
అభ్యర్థులవారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు
క్ర.సం. అభ్యర్థి పేరు ఓట్లు
1 ఆనం విజయ్‌కుమార్ రెడ్డి 334
2 జానకి ప్రసాద్ 19
3 పోలుబోయిన రూప్‌కుమార్ 742
4 సయ్యద్ ముజీర్ రోజ్దార్ 11
5 ఎస్.ఎస్. యాదవ్ 3
6 ఏలూరు లక్ష్మీ ప్రశాంతి 2
7 కాకు మురళీ రెడ్డి 7
8 నక్క జయశ్రీ 0
9 పిన్నమరాజు శివనాగప్రసాద్ 3
10 మల్లెల శ్రీహరి 1
11 నగ్మా మహమ్మద్ 1
12 చంద్రశేఖర్ వినుకొండ 2
13 షేక్ ముజీబ్ 3
14 సయ్యద్ కాషిఫ్ 1
15 సయ్యద్ హసన్ అహ్మద్ హుస్సైనీ 4
16 నోటా (NOTA) 8
మొత్తం చెల్లుబాటైన ఓట్లు 1,141
చెల్లని ఓట్లు 34
మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,175
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్