Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా…- అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉదయగిరి నియోజకవర్గం లో పొంగి పొర్లుతున్న పలు వాగులు.-

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా…

నెల్లూరు జిల్లా…

  • అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉదయగిరి నియోజకవర్గం లో పొంగి పొర్లుతున్న పలు వాగులు.
  • వరికుంటపాడు మండలం పిల్లాపేరు వాగులో నీటి ప్రవాహంతో గ్రామాలకు ఆగిన రాకపోకలు.
  • దుత్తలూరు మండలం ముత్తరాసిపల్లి, ఏరుకొల్లు, పిల్లాపేరు వాగులను పరిశీలించిన తహసిల్దార్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *